Made with care for everyday goodness.
A thoughtfully selected Yellow Jowar from Nandu Organics, prepared and presented for everyday use.
స్వచ్ఛమైన పచ్చ జొన్నలు (అన్పాలిష్డ్ - Unpolished): మేము నాణ్యమైన ఉత్తమ శ్రేణి పచ్చ జొన్నలను రైతుల నుండి నేరుగా సేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో రాళ్లు, మట్టి లేకుండా శుభ్రం చేస్తాము. వీటిని పాలిష్ చేయము, అందువల్ల జొన్నలలో ఉండే ఫైబర్ (పీచు పదార్థం ), ప్రొటీన్లు మరియు ఇతర పోషక విలువలు అలాగే ఉంటాయి. మధుమేహం (diabetes) నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుదలకు మరియు బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుం ది.