Made with care for everyday goodness.
A thoughtfully selected Raagulu / Finger Millet from Nandu Organics, prepared and presented for everyday use.
స్వచ్ఛమైన రాగులు (సహజమైనవి): మేము నాణ్యమైన ఉత్తమ శ్రేణి రాగులను రైతుల నుండి నేరుగా సేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో రాళ్లు, మట్టి లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేస్తాము. రాగులలో క్యాల్షియం (Calcium), ఐరన్ మరియు ఫైబర్ మెండుగా ఉంటాయి. ఎముకల బలానికి, చిన్న పిల్లల ఎదుగుదలకు, రక్తహీనత నివారణకు మరియు మధుమేహం నియంత్రణకు ఇది ఎంతో మేలు చేస్తుం ది.