Made with care for everyday goodness.
Carefully selected ingredients and thoughtfully handled preparation come together in Coconut Oil, made for everyday cooking and pantry routines.
కొబ్బరి నూనె – చెక్క గానుగ విధానం: మేము నాణ్యమైన ఎండు కొబ్బరిని (కొబ్బరి కురిడీలను) ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని సంప్రదాయ చెక్క గానుగలో నెమ్మదిగా నూరి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనెను sun Filter ద్వారా శుభ్రమైన సీసాలలో నింపుతాము.