Made with care for everyday goodness.
A thoughtfully selected Kodo Millet / Arikelu from Nandu Organics, prepared and presented for everyday use.
స్వచ్ఛమైన అరికెలు (అన్పాలిష్డ్ - Unpolished): మేము నాణ్యమైన ఉత్తమ శ్రేణి అరికెలను రైతుల నుండి నేరుగాసేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో రాళ్లు, మట్టి లేకుండా శుభ్రం చేస్తాము. వీటిని పాలిష్ చేయము, అందువల్ల అరికెలలో ఉండే ఫైబర్ (పీచు పదార్థం ), యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషక విలువలు అలాగే ఉంటాయి. మధుమేహం (diabetes) నియంత్రణకు, రక్త శుద్ధికి, కీళ్ల నొప్పుల నివారణకు మరియు బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుం ది.