Made with care for everyday goodness.
A thoughtfully selected pantry essential prepared and presented for dependable everyday use.
స్వచ్ఛమైన పుట్నాల పప్పు (సహజమైనది): మేము నాణ్యమైన ఉత్తమ శ్రేణి శెనగలను రైతుల నుండి నేరుగా సేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో దోరగా వేయించి, పొట్టు తీసి ఈ పుట్నాల పప్పును తయారు చేస్తాము. ఇందులో ప్రొటీన్లు (Proteins), క్యాల్షియం మరియు ఫైబర్ (పీచు పదార్థం ) మెండుగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి, కండరాల బలానికి ఇది ఎంతో మేలు చేస్తుం ది. ప్రతిరోజూ ఇడ్లీ, దోశ లాంటి అల్పాహారాల్లోకి రుచికరమైన చట్నీలు చేసుకోవడానికి ఇది అత్యుత్తమమైనది. ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన పుట్నాల పప్పున