Made with care for everyday goodness.
A flavourful pantry companion made to complement everyday meals with a familiar, traditional character.
స్వచ్ఛమైన చికెన్ పచ్చడి (రసాయనాలు లేనిది): ఉత్తమ నాణ్యత గల తాజా చికెన్ను సేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో మేము ఈ పచ్చడిని తయారు చేస్తాము. ఇందులో వాడే అల్లం వెల్లుల్లి, కారం, నిమ్మరసం, స్వచ్ఛమైన గానుగ నూనె మరియు ఇతర మసాలా దినుసులు 100% నాణ్యమైనవి మరియు సహజమైనవి. ఎటువంటి కల్తీ లేకుండా, ముక్క రుచిగా ఉండేలా ప్రామాణికమైన ఇంటి రుచిని మీకు అందిస్తున్నాము.