Made with care for everyday goodness.
A naturally sourced pantry staple selected for its character, flavour and simple place in everyday food routines.
స్వచ్ఛమైన వాము తేనె (Raw & Unprocessed): వాము పూల మకరందం నుండి తేనెటీగలు సేకరించిన ఈ తేనెను ఎటువంటి హాని కలగకుండా సాంప్రదాయ పద్ధతులలో సేకరిస్తాము. ఈ విధానంలో ఎటువంటి రసాయనాలు వాడము మరియు తేనెను వేడి చేయము. అందువల్ల తేనెలోని సహజ ఎంజైమ్లు మరియు పోషక విలువలు అలాగే ఉంటాయి. జలుబు, దగ్గు నివారణకు మరియు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఇది ఎంతో మేలు చేస్తుం ది. దీనిని సహజ పద్ధతిలో వడపోసి మీకు అందిస్తున్నాము.