Made with care for everyday goodness.
Carefully selected ingredients and thoughtfully handled preparation come together in Flaxseed Oil, made for everyday cooking and pantry routines.
స్వచ్ఛమైన అవిసె నూనె (కోల్డ్ ప్రెస్డ్): ఉత్తమ శ్రేణి అవిసె గింజలను సేకరించి, సాంప్రదాయ చెక్క గానుగ పద్ధతి ద్వారా మేము ఈ నూనెను తయారు చేస్తాము. ఈ విధానంలో ఎటువంటి రసాయనాలు (chemicals) వాడము మరియు వేడి చేయము. అందువల్ల అవిసె గింజలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర పోషక విలువలు అలాగే ఉంటాయి. దీనిని sun Filter ద్వారా శుభ్రమైన సీసాలలో మీకు అందిస్తున్నాము.