Made with care for everyday goodness.
Carefully selected ingredients and thoughtfully handled preparation come together in Castor Oil, made for everyday cooking and pantry routines.
స్వచ్ఛమైన ఆముదం (కోల్డ్ ప్రెస్డ్): ఉత్తమ శ్రేణి ఆముదపు గింజలను సేకరించి, సాంప్రదాయ చెక్క గానుగ పద్ధతి ద్వారా మేము ఈ నూనెను తయారు చేస్తాము. ఈ విధానంలో ఎటువంటి రసాయనాలు వాడము మరియు వేడి చేయము. అందువల్ల ఆముదంలో ఉండే సహజ ఔషధ గుణాలు మరియు పోషక విలువలు అలాగే ఉంటాయి. జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుం ది. దీనిని sun Filter ద్వారా శుభ్రమైన సీసాలలో మీకు అందిస్తున్నాము.