Made with care for everyday goodness.
Carefully selected ingredients and thoughtfully handled preparation come together in Sunflower, made for everyday cooking and pantry routines.
సన్ఫ్లవర్ నూనె (చెక్క గానుగ విధానం): మేము సన్ఫ్లవర్ గింజలను నాణ్యంగా ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని సంప్రదాయ చెక్క గానుగలో నెమ్మదిగా నూరి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తీసిన నూనెను sun Filter ద్వారా శుభ్రమైన సీసాలలో నింపుతాము.