Made with care for everyday goodness.
Carefully selected ingredients and thoughtfully handled preparation come together in Neem Oil, made for everyday cooking and pantry routines.
స్వచ్ఛమైన వేప నూనె (కోల్డ్ ప్రెస్డ్): ఉత్తమ శ్రేణి వేప గింజలను సేకరించి, సాంప్రదాయ చెక్క గానుగ పద్ధతి ద్వారా మేము ఈ నూనెను తయారు చేస్తాము. ఈ విధానంలో ఎటువంటి రసాయనాలు వాడము మరియు వేడి చేయము. అందువల్ల వేపలో ఉండే సహజ ఔషధ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు అలాగే ఉంటాయి. వ్యవసాయ అవసరాలకు, చర్మ మరియు జుట్టు రక్షణకు ఇది ఎంతో మేలు చేస్తుం ది. దీనిని sun Filter ద్వారా శుభ్రమైన సీసాలలో మీకు అందిస్తున్నాము.