Made with care for everyday goodness.
A thoughtfully selected Browntop Millet / Andukorralu from Nandu Organics, prepared and presented for everyday use.
స్వచ్ఛమైన అండుకొర్రలు (అన్పాలిష్డ్ - Unpolished): మేము నాణ్యమైన శ్రేణి అండుకొర్రలను రైతుల నుండి నేరుగా సేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో రాళ్లు, మట్టి లేకుండా శుభ్రం చేస్తాము. వీటిని పాలిష్ చేయము, అందువల్ల అండుకొర్రలలో ఉండే అత్యధిక ఫైబర్ (పీచు పదార్థం ) మరియు ఇతర పోషక విలువలు అలాగే ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం (constipation) మరియు గ్యాస్ట్రి క్ సమస్యల నివారణకు, మధుమేహం (diabetes) ఇది ఎంతో మేలు చేస్తుం ది.