Made with care for everyday goodness.
A thoughtfully selected pantry essential prepared and presented for dependable everyday use.
స్వచ్ఛమైన కందిపప్పు (అన్పాలిష్డ్ - Unpolished): మేము నాణ్యమైన ఉత్తమ శ్రేణి కందులను రైతుల నుండి నేరుగా సేకరించి, మన పెద్దలు ఆచరించిన సాంప్రదాయ పద్ధతిలో పొట్టు తీసి, రాళ్లు మరియుమట్టి లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేస్తాము. వీటిని పాలిష్ చేయము, అందువల్ల కందిపప్పులో ఉండే ప్రొటీన్లు (Proteins), ఫైబర్ మరియు ఇతర పోషక విలువలు అలాగే ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు, కండరాల బలానికి మరియురోజువారీ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుం ది. ప్రతిరోజూ మనం వండుకునే పప్పు, సాంబార్ లాంటి వంటకాలకు ఇది అద్భుతమైన రుచిని, చిక్కదనాన